Home

ఎంఐఎం నూతన కార్యవర్గంతో వేడెక్కుతున్న రాజకీయా సమీకరణాలు

కరీంనగర్ బ్యూరో,తెలంగాణ అడ్డా కరీంనగర్ రాజకీయం ఓటు బ్యాంకుగానే మైనారిటీలు ప్రాంతీయంగా శాసించే నాయకత్వం ఏదీ? కాంగ్రెస్, బీఆర్ఎస్ ధోరణితో ప్రత్యామ్నాయం వైపు చూపు రాజకీయాల్లో ఎప్పుడూ నిర్ణయాత్మక శక్తిగా ఉండే మైనారిటీ వర్గాలు ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర పునరాలోచనలో పడ్డాయి. నగరంలో దాదాపు 40 వేల నుండి 50 వేల పైచిలుకు నిర్ణయాత్మక ఓటు బ్యాంకు కలిగిన ఈ వర్గానికి, స్థానిక రాజకీయాల్లో దక్కాల్సిన ప్రాతినిధ్యం మరియు గుర్తింపు ఎంతవరకు లభిస్తోందనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాలుగా ఓట్లేసి...

బాలల హక్కులు రక్షణ చట్టాలపై విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలని

తెలంగాణ అడ్డా ప్రతినిధి/ బాన్సువాడ: బాన్సువాడ జూనియర్ సివిల్ జడ్జ్ మండల న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ జాడ వినీల్ కుమార్ అన్నారు. శుక్రవారం బోర్లమ్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సురక్షిత బచ్చన్ అభియాన్ లో భాగంగా నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడడం జరిగింది. జడ్జి జాడ వినీల్ కుమార్ మాట్లాడుతూ బాలల హక్కులు, పోక్సో చట్టం, బాల్య వివాహ చట్టం, గుడ్ టచ్ బాడ్ టచ్, సైబర్ నేరాలు,భద్రత పై విద్యార్థులకు అవగాహన కలిగించారు.ఆపదలో ఉన్న...

బాన్సువాడ నియోజక వర్గాన్ని కరువు ప్రభావిత ప్రాంతంగా గుర్తించాలి

తెలంగాణ అడ్డా ప్రతినిధి/ బాన్సువాడ: బాన్సువాడ : ఎల్ ని నో ప్రభావం రైతులకు ప్రత్యేక కరువు సహాయం అందించాలని శనివారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ కు బాన్సువాడ రైతులు ప్రజాప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు.ఎల్‌నినో ప్రభావం తో రానున్న రోజుల్లో వర్షాభావ పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉన్న నేపథ్యం లో బాన్సువాడ నియోజకవర్గ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని బాన్సువాడ నియోజకవర్గ రైతుల ప్రతినిధులు కోరారు. వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు తగ్గి పోవడం, సాగునీటి కొరత, పంటల దిగుబడులు...

ప్రభుత్వ భూములను కాపాడిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దే

ప్రభుత్వ భూములను కాపాడిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దే 550 ఎకరాల భూమిని కోర్టు ద్వారా సాధించిన ఘనత మాదే పది సంవత్సరాల కాలంలో అనుచరులకు అప్పనంగా భూమి ఇచ్చింది టిఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పెద్దపల్లి జిల్లా అక్టోబర్ 31 తెలంగాణ అడ్డా హైదరాబాద్ అసెంబ్లీ సిఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ఈ...

సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కు ఘన నివాళులు

జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా బీసీ సాధికారిత సంఘం నేత పొలాస నరేందర్ నివాళులు తెలంగాణ అడ్డా ప్రతినిధి వేములవాడ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, భారత తొలి ఉప ప్రధాని, భారతరత్న, ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా బీసీ సాధికారిత సంఘం ఉత్తర తెలంగాణ జిల్లాల ఇంచార్జీ పొలాస నరేందర్ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యానంతరం దేశంలోని 560కి పైగా సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేయడంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ కీలక పాత్ర...

చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన సంగీతం శ్రీనివాస్

ఓటు హక్కుల పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా ఢిల్లీకి కాంగ్రెస్ శ్రేణులు బోయినిపల్లి, తెలంగాణ అడ్డా ప్రతినిధి: దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు చోరీకి వ్యతిరేకంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా చలో ఢిల్లీ యాత్రను సంగీతం శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రత్యేక బస్సుల ద్వారా కాంగ్రెస్ శ్రేణులు రాజధానికి పయనమయ్యాయి....

బూరుగుపల్లికి మినీ బస్టాప్ మంజూరు: కలెక్టర్ గరిమ అగర్వాల్ ఉత్తర్వులు

నెరవేరిన ఎన్నికల హామీ: కలెక్టర్‌ను కలిసి విన్నవించిన సర్పంచ్ సౌమ్య మహేష్ ప్రయాణికుల ఇబ్బందులను తీర్చేందుకు సత్వర చర్యలు సర్పంచ్ కృషికి గ్రామస్తులు, ప్రజాప్రతినిధుల ప్రశంసలు బూరుగుపల్లి / సిరిసిల్ల, తెలంగాణ అడ్డా: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం బూరుగుపల్లి గ్రామ ప్రజల చిరకాల స్వప్నమైన మినీ బస్టాప్ నిర్మాణానికి మోక్షం లభించింది. గ్రామంలో మినీ బస్టాప్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ జిల్లా కలెక్టర్ శ్రీమతి గరిమ అగర్వాల్ గారు అధికారిక ఉత్తర్వులు (Proc. No. C2/615/2026) జారీ చేశారు.  ఎన్నికల...

రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పెద్దపల్లి జిల్లా అక్టోబర్ 30 తెలంగాణ అడ్డా ఎలినో పరిస్థితులను ఎదుర్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమ ధ్యేయంగా చిత్తశుద్ధితో కార్యాచరణ రూపొందిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే శ్రీ చింతకుంట విజయ రమణారావు అన్నారు. సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో చిన్న బొంకూర్, పేరుకపల్లి, రెబ్బల్దేవ్ పల్లి గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా...

మాదిగ విద్యార్థులకు విద్యపై దిశానిర్దేశం ఎంఎస్ఎఫ్ నూతన గ్రామ కమిటీ ఎన్నిక

కమలాపూర్, తెలంగాణ అడ్డా ప్రతినిధి హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం నేరెళ్ల గ్రామంలో శుక్రవారం రాత్రి మాదిగ విద్యార్థులతో సమావేశం నిర్వహించి, ఎంఎస్ఎఫ్ నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు చేపట్టిన కమిటీల ఎన్నికల్లో భాగంగా ఎమ్మార్పీఎస్ కమలాపూర్ మండల అధ్యక్షుడు గోల్కొండ శ్రీకాంత్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కమలాపూర్ మండల ఇన్‌చార్జి శనిగరపు రవీందర్ మాదిగ, ఎంఎస్పీ మండల అధ్యక్షుడు శనిగరపు చేరాలు మాదిగ, ఎంఎస్పీ మండల ఉపాధ్యక్షుడు గోల్కొండ నాగరాజు...

కమలాపూర్‌లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటన

ఆసుపత్రి, గురుకుల విద్యాలయం తనిఖీ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన కమలాపూర్, తెలంగాణ అడ్డా ప్రతినిధి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కమలాపూర్ మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా కమలాపూర్‌లోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)ని తనిఖీ చేసి, ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. వైద్యులతో మాట్లాడి వైద్య సేవలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎం.జె.పి బాలుర గురుకుల విద్యాలయాన్ని సందర్శించి పర్యవేక్షించారు. గూనిపర్తి గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో...

ప్రత్యేక కార్పొరేషన్, ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి: విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం నాయకుల డిమాండ్

విశ్వకర్మలకు సామాజిక న్యాయం కల్పించాలి కరీంనగర్, తెలంగాణ అడ్డా: విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సామాజిక వర్గానికి సామాజిక న్యాయం కల్పించాలని, వారి అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్పొరేషన్, ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మశ్రీ పాములపర్తి వేణుగోపాల చారి అధ్యక్షతన శుక్రవారం కరీంనగర్‌లో నిర్వహించిన సంఘం సమావేశానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాలకు చెందిన...

జాడి సహకార సంఘం అభివృద్ధి చేస్తా చైర్మన్ మల్లవరపు సుందర రాజు

తెలంగాణ అడ్డా ప్రతినిధి /బోధన్: సాలూరు మండలం జాడి జమాల్పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన చైర్మన్ గా నియమితులైన మల్లవరపు సుందర రాజు సందర్భంగా సంఘం పరిధిలోని రైతులు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చైర్మన్ తో పాటు నూటన నూతన పాలకవర్గ సభ్యులను శాలులతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ మల్లవరపు సురేందర్ రాజు మాట్లాడుతూ సహకార సంఘం అభివృద్ధి చేస్తాను తనపై నమ్మకంతో రైతులకు సేవ చేసే అవకాశం కల్పించిన ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే...

రికార్డులకు ర్యాకులు లేవు కంప్యూటర్లకు ఇంటర్నెట్ లేదు కరీంనగర్ ఐడీవోసీలో మౌలిక వసతుల కొరత

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా ఆఘమేఘాల మీద కార్యాలయాల తరలింపు కొత్త భవనంలో పాత కష్టాలు పడుతున్న సిబ్బంది

మాదకద్రవ్యాల నివారణపై ఉక్కుపాదం కరీంనగర్ కమిషనరేట్‌లో NDPS కేసులపై ఈగిల్ టీమ్ ఎస్పీ, సీపీ ఉన్నత స్థాయి సమీక్ష

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: నిందితులకు బెయిల్, రెమిషన్ రాని విధంగా కఠిన చట్టాలు ప్రయోగించాలి: ఈగిల్ టీమ్ ఎస్పీ గిరిధర్ -కరీంనగర్‌ను 'డ్రగ్ ఫ్రీ' కమిషనరేట్‌గా తీర్చిదిద్దుతాం: సీపీ గౌష్ ఆలం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) కేసులపై గురువారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా విచ్చేసిన తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఈగిల్ టీమ్) ఎస్పీ గిరిధర్ మరియు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం,...

పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి సీతక్కతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ అడ్డా ప్రతినిధి/ బాన్సువాడ: బాన్సువాడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, నూతన నిర్మాణాలకు భూమిపూజ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభోత్సవాలు, భూమిపూజలు నిర్వహించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి అనసూయ సీతక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ రాష్ట్ర మాజీ ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కామారెడ్డి...

కరీంనగర్ టు శబరిమల ‘మహా పాదయాత్ర’ ఘనంగా ప్రారంభం

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా భగత్ నగర్ అయ్యప్ప ఆలయంలో ఇరుముడి పూజలు.. జెండా ఊపి యాత్రను ప్రారంభించిన కావేటి పరమేశ్వర గురుస్వామి 45 రోజుల పాటు 6 రాష్ట్రాల గుండా సాగనున్న యాత్ర.. డిసెంబర్ 12న శబరిమల సన్నిధాన దర్శనం కరీంనగర్ నగరంలోని భగత్ నగర్ అయ్యప్ప స్వామి దేవాలయం నుండి ‘కరీంనగర్ టు శబరిమల’ అయ్యప్ప స్వాముల మహా పాదయాత్ర బుధవారం అత్యంత భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా ప్రారంభమైంది. శ్రీ గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో, ఆలయ ప్రధాన అర్చకులు...

అచ్చన్నపల్లిలో ‘మంగళవారం 10 నిమిషాలు’ కార్యక్రమం

తెలంగాణ అడ్డా ప్రతినిధి – వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం అచ్చన్నపల్లి అంగన్వాడీ కేంద్రంలో ‘మంగళవారం 10 నిమిషాలు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా సంక్షేమ అధికారి, మండల ప్రత్యేక అధికారి లక్ష్మిరాజం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడం, పోషకాహారం ప్రాధాన్యత, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచ్ శంకర్, ఉప సర్పంచ్ తిరుపతి, సంబంధిత అధికారులు, అంగన్వాడీ సిబ్బంది, తల్లులు పాల్గొన్నారు.

గుండన్నపల్లిలో నూతన బోర్‌వెల్ పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

బోయినపల్లి, తెలంగాణ అడ్డా ప్రతినిధి: ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే నేపథ్యంలో ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోకూడదనే లక్ష్యంతో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాత్రి 10:30 గంటల సమయంలో బోయినపల్లి మండలం గుండన్నపల్లి గ్రామంలో నూతన బోర్‌వెల్ పనులకు కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు. ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ, సమయంతో సంబంధం లేకుండా నియోజకవర్గంలో తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు...

ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో గంజివాగు వంతెన అప్రోచ్ రోడ్డుకు రూ.10 లక్షలు మంజూరు: ఉత్తర్వులు జారీ

తెలంగాణ అడ్డా ప్రతినిధి బోయిన్పల్లి: బోయినిపల్లి నుండి వేములవాడ వెళ్లే ప్రధాన రహదారిలోని గంజివాగు వద్ద నూతనంగా నిర్మించిన బ్రిడ్జికి ఇరువైపులా సీసీ అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు (ఎమ్మెల్యే) గారి ప్రత్యేక చొరవ తో రూ. 10 లక్షల నిధులను మంజూరు అయ్యాయి. ఇందుకు సంబంధించిన పరిపాలనా అనుమతుల ప్రొసీడింగ్స్ (Proc No: A8/333/2026-46) ఉత్తర్వులను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశాల మేరకు అధికారులు అధికారికంగా విడుదల చేశారు.  బోయినిపల్లి మండలం స్తంభంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని...

బీరంగూడ డివిజన్‌లో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. పార్టీ అభివృద్ధికి శ్రమిస్తా: ఈర్ల రాజు ముదిరాజ్

జిన్నారం మండల్, తెలంగాణ అడ్డా ప్రతినిధి: పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ మండలం పరిధిలోని బీరంగూడ డివిజన్ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన ఈర్ల రాజు ముదిరాజ్‌ను కిష్టారెడ్డిపేట్‌లోని రెయిన్బో మెడోస్ కాలనీ సొసైటీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ సొసైటీ నాయకులు నూతన బాధ్యతలు చేపట్టిన ఈర్ల రాజు ముదిరాజ్‌ను అభినందించారు. ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం ఈర్ల రాజు ముదిరాజ్ మాట్లాడుతూ తనపై అభిమానం చూపించి సన్మానించిన రెయిన్బో మెడోస్ కాలనీ సొసైటీ...