Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

నూనె బాలయ్య కుటుంబానికి చల్మెడ లక్ష్మీనరసింహారావు పరామర్శ

Author TELANGANA ADDA NEWS | 23 Sep 2026, 08:03 AM | Politics
నూనె బాలయ్య కుటుంబానికి చల్మెడ లక్ష్మీనరసింహారావు పరామర్శ

బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్

ధర్మారంలో దివంగత బాలయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు
బీఆర్ఎస్ నాయకుడు జక్కుల నాగరాజును ఓదార్చిన చల్మెడ బృందం

పార్టీ శ్రేణులకు ఏ కష్టమొచ్చినా వెన్నంటే ఉంటాం: చల్మెడ లక్ష్మీనరసింహారావు

ఇవి కూడా చదవండి

తెలంగాణ అడ్డా కొనరావుపేట సెప్టెంబర్ 22:
నూనె బాలయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు బుధవారం పరామర్శించారు.
గ్రామంలోని వారి నివాసానికి చేరుకున్న చల్మెడ, బాలయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాలయ్య కుటుంబ సభ్యులైన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు జక్కుల నాగరాజును, కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, సీనియర్ నాయకులు నిమ్మశెట్టి విజయ్, పొన్నం పరశురామ్, నాగుల రాజు, సిద్ధంశెట్టి శ్రీనివాస్, ఎల్లయ్య, ప్రశాంత్ యాదవ్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.