Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు....

Author | 16 Oct 2026, 09:13 PM |
బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు....

ప్రజా భవన్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు...

తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి).

బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.... - Additional Image

పినపాక నియోజకవర్గం లోని మణుగూరు ప్రజాభవన్ కార్యాల యంలో శుక్రవారం బతుకమ్మ సంబరాలను అత్యంత ఘనం గా నిర్వహించారు.పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆడపడుచులు, పార్టీ కార్యకర్తలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.మహిళల తో కలిసి ఆడి పాడి సందడి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బతుకమ్మ అనేది తెలంగాణ పండు గని ప్రతి ఒక్కరు ఈ పండుగని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాల న్నారు.తీరొక్క పూలతో గౌరమ్మను పూజిం చే ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని,ప్రజా ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు,సంస్కృతికి పెద్ద పీట వేస్తుందన్నారు.బతుకమ్మ పండుగ ప్రకృతితో మానవాళికి ఉన్న బంధాన్ని, కుటుంబాల మధ్య అనురాగాలను బలప రుస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.... - Additional Image