Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సిద్దాపూర్ రిజర్వాయర్ నిలువ నీరు పంట పొలాలకు సాగునీరు విడుదల....

Author | 07 Oct 2026, 09:51 PM |
సిద్దాపూర్ రిజర్వాయర్  నిలువ నీరు  పంట పొలాలకు సాగునీరు విడుదల....

తెలంగాణ అడ్డా/ బోధన్ డివిజన్ ప్రతినిధి:

వర్ని మండలం సిద్దాపూర్ రిజర్వా యర్ మొదటి బండ్‌ నుంచి నిలువ ఉన్న నీటిని పంట పొలాలకు విడు దల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ,బాన్సు వాడ నియోజక వర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి రిజర్వాయర్‌లో నిల్వ ఉన్న నీటిని రైతుల అవసరాల కుఅనుగుణంగా వినియోగిస్తూ, ఆయకట్టు పరిధిలోని కొంత వరకైనా పంట పొలాలకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టారు.

సిద్దాపూర్ రిజర్వాయర్  నిలువ నీరు  పంట పొలాలకు సాగునీరు విడుదల.... - Additional Image