Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఘనంగా పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు

Author TELANGANA ADDA NEWS | 25 Sep 2026, 04:22 PM | Politics
ఘనంగా పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు

ఘనంగా పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు

తెలంగాణ అడ్డా, జిన్నారం:
పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని జిన్నారం మున్సిపాలిటీ బీజేపీ కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో జిన్నారం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వంగేటి ప్రతాపరెడ్డి, మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు కే. జగన్ రెడ్డి, కే. నర్సింగ్ రావు, కౌన్సిలర్లు వెంకటేష్, కుమారస్వామి, స్వప్న రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, ఎరపుల వీరేష్, శివరాజు యాదగిరితో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి