Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన ఏ.టి. యాదవ్‌

Author TELANGANA ADDA NEWS | 19 Sep 2026, 12:46 PM | Politics
ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు  పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన ఏ.టి. యాదవ్‌

ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు

పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన ఏ.టి. యాదవ్‌

వేములవాడ తెలంగాణ అడ్డా, సెప్టెంబర్‌ 19:
వేములవాడ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ను కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లా సాబాష్పల్లి సర్పంచ్ ఏ టి యాదవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచుల పోరం జిల్లా అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు ఏ.టి. యాదవ్‌ ఆధ్వర్యంలో ఆది శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

నాయకుల సమక్షంలో ఆత్మీయ కలయిక
ఈ సందర్భంగా ఏ టీ యాదవ్ మాట్లాడుతూ ఆది శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా వారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రత్యేక పూజలు చేసినట్టు తెలిపారు. ప్రజా సేవలో మరింతగా ముందుకు సాగుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.

జిల్లా నాయకుల అభినందనలు

జిల్లా స్థాయిలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులు ఆది శ్రీనివాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఆత్మీయంగా సాగిన కార్యక్రమం

పుష్పగుచ్ఛం అందజేసిన అనంతరం ఆది శ్రీనివాస్‌తో నాయకులు ఆత్మీయంగా మాట్లాడారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.