ఎంఐఎం నూతన కార్యవర్గంతో వేడెక్కుతున్న రాజకీయా సమీకరణాలు

కరీంనగర్ బ్యూరో,తెలంగాణ అడ్డా కరీంనగర్ రాజకీయం ఓటు బ్యాంకుగానే మైనారిటీలు ప్రాంతీయంగా శాసించే నాయకత్వం ఏదీ? కాంగ్రెస్, బీఆర్ఎస్ ధోరణితో ప్రత్యామ్నాయం వైపు చూపు రాజకీయాల్లో ఎప్పుడూ నిర్ణయాత్మక శక్తిగా ఉండే మైనారిటీ వర్గాలు ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర పునరాలోచనలో పడ్డాయి. నగరంలో దాదాపు 40 వేల నుండి 50 వేల పైచిలుకు నిర్ణయాత్మక ఓటు బ్యాంకు కలిగిన ఈ వర్గానికి, స్థానిక రాజకీయాల్లో దక్కాల్సిన ప్రాతినిధ్యం మరియు గుర్తింపు ఎంతవరకు లభిస్తోందనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాలుగా ఓట్లేసి గెలిపిస్తున్నప్పటికీ, మైనారిటీ సమాజం నుండి ఒక స్వతంత్రమైన, ప్రాంతీయ రాజకీయాలను శాసించగలిగే బలమైన నాయకుడు ఉద్భవించకుండా ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా...