మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి కలెక్టర్ ACLB, DMWOలకు వినతి

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: బొమ్మకల్‌లోని విగ్రహం వద్ద ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో వేడుకలు జరపాలని డిమాండ్ దేశ విద్యా రంగానికి, మతసామరస్యానికి మౌలానా అందించిన సేవలు స్ఫూర్తిదాయకం భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ విద్యావేత్త, స్వతంత్ర భారతదేశ తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా కరీంనగర్ నగరంలోని బొమ్మకల్ ప్రాంతంలో ఉన్న ఆయన విగ్రహం వద్ద అధికారికంగా ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ (ACLB) మరియు నూతన జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారికి (DMWO) సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వినతిపత్రం అందజేసిన నాయకులు మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం...