34వ డివిజన్‌లో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్, కార్పొరేటర్ సమీనా పర్వీన్ జమ్మూ

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: విజయ్ నగర్ కాలనీ రోడ్ నంబర్ 2Aలో అభివృద్ధి పనులకు శ్రీకారం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా డివిజన్‌లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 34వ డివిజన్ విజయ్ నగర్ కాలనీ రోడ్ నంబర్ 2Aలో రూపుదిద్దుకోనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, 34వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సమీనా పర్వీన్ జమ్మూలతో కలిసి కొబ్బరికాయ కొట్టి అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా నగర మేయర్ మరియు నాయకులు మాట్లాడుతూ.. డివిజన్‌లోని ప్రతి వీధిలోనూ ప్రజలకు మెరుగైన రహదారులు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రధాన...