వాస్తు, జ్యోతిష రంగాల్లో విశేష సేవలకు గుర్తింపు: ప్రముఖ పండితుడు గడ్దాస్ సత్యనారాయణకు గౌరవ డాక్టరేట్

1. శుక్రాచార్య వేదాంగ వర్చువల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పురస్కార ప్రదానం  2. తిరుపతిలో ఘనంగా జరిగిన వైదిక జ్యోతిష్య సమ్మేళనం 3. సత్యనారాయణ ప్రతిభకు దక్కిన గౌరవమని ప్రశంసలు 4. హర్షం వ్యక్తం చేసిన తోటి ఉపాధ్యాయులు తెలంగాణ అడ్డా ప్రతినిధి సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని తంగళ్లపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ ఉపాధ్యాయులు, వాస్తు-జ్యోతిష పండితులు గడ్దాస్ సత్యనారాయణకు ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ లభించింది.  ఆదివారం తిరుపతిలో విశ్వజ్యోతి విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో వైదిక జ్యోతిష్య, సనాతన ధర్మ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది. సమాజానికి చేసిన విశిష్ట సేవలు, వేద విజ్ఞానం, విశ్వకర్మ వాస్తు పరిశోధనల్లో ఆయన కనబరిచిన ప్రతిభకు గుర్తింపుగా...