గాంధీనగర్లో పర్యటించిన పినపాక ఎమ్మెల్యే, పాయం వెంకటేశ్వర్లు....
తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి).. మణుగూరు మున్సిపాలిటీ గాంధీ నగర్లో పినపాక ఎమ్మెల్యే, తెలంగా ణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటే శ్వర్లు శుక్ర వారం పర్యటించారు.ఈ సందర్భంగా స్థానికంగా నెలకొన్న పరిస్థితు లను పరిశీలిస్తూ,ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గాంధీనగర్ ప్రాంత ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు,తాగునీరు,పారిశు ద్ధ్యం,రహదారులు,డ్రైనేజీ వంటి అంశాలపై స్థానికులతో చర్చించారు.అదే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలను అడిగి తెలుసు కున్నారు.ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథ కానికి సంబంధించి అర్హులైన పేద కుటుంబాల వివరాలు,ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితులు,ఇళ్ల మంజూ రు తదితర...