సనాతన ధర్మ పరిరక్షణకు పదేళ్లుగా విశేష కృషి: ఈర్ల రాజు ముదిరాజ్

గో సేవ ధర్మ పరిరక్షణలో రాజస్థానీ మార్వాడి మిత్రుల సేవలు అభినందనీయం తెలంగాణ అడ్డా ప్రతినిధి అమీన్పూర్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ డివిజన్ పరిధిలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున గోశాలలో రాజస్థానీ గేర్ మండల్ ఆధ్వర్యంలో నిర్వహించిన దుర్గామాత నవరాత్రి ఉత్సవాల ముగింపు కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమానికి బీరంగూడ డివిజన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఈర్ల రాజు ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దుర్గామాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రాజస్థానీ మార్వాడీ మిత్రులకు, మహిళా సోదరీమణులకు, వారి కుటుంబ సభ్యులకు విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సనాతన ధర్మ పరిరక్షణకు పదేళ్లుగా కృషి...