ప్రధాని మోడీని కలిసిన, బీజేవైఎం నాయకులు పూర్ణ సైకియా....

తెలంగాణ అడ్డా న్యూస్,,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి). భారతీయ జనతా యువ మోర్చా (బీ జే వై ఎం) జిల్లా కార్యదర్శి పూర్ణ సైకియా, ఆంధ్ర ప్రదేశ్ లో గత నెల నూతనంగా నిర్మించిన భోగాపురం ఎయిర్ పోర్టు పర్యటనలో భాగంగా దేశప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వచ్చిన సందర్భంగా ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి శుభా కాంక్షలు తెలిపిన ట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సంద ర్భంగా ప్రధాని మోడీ ఆయనను ఆప్యా యంగా పలకరించారు.ఈ సందర్భంగా దేశ యువత అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ ఉపాధి, అభ్యుదయ పథకాల గురించి ప్రస్తావించా రు.మోడీ ప్రభుత్వం యు వత కోసం...