బూరుగుపల్లి గ్రామ ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు గ్రామ సర్పంచ్ పెంచాల సౌమ్య మహేష్

బూరుగుపల్లి గ్రామ ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు గ్రామ సర్పంచ్ పెంచాల సౌమ్య మహేష్ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ ఆడపడుచులకు పండగను ఆనందోత్సవాలతో జరుపుకోవాలని గ్రామంలో పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష బోయిన్పల్లి తెలంగాణ అడ్డా ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం బూరుగుపల్లి గ్రామ ప్రజలకు గ్రామ సర్పంచ్ పెంచాల సౌమ్య మహేష్ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆడపడుచులంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పెంచాల సౌమ్య మహేష్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల...