వైద్య చికిత్స కోసం రూ.5 లక్షల ఎల్ఓసీ అందజేత...
ప్రజా సేవే లక్ష్యంగా, పేదల సంక్షేమమే ధ్యేయం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి). పేద,ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలుస్తూ, మెరుగైన వైద్య చికిత్స అందించేందు కు పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటే శ్వర్లు తనవంతు సహకారం అందిస్తున్నా రు.ఇందులో భాగంగా అశ్వాపురం మండ లం, అశ్వాపురం గ్రామానికి చెందిన రాంపూడి నాగమణికి వైద్య చికిత్స నిమిత్తం రూ.5 లక్షల విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ ( ఎల్ వో సి ) ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం అందజేశారు.ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వ ర్లు మాట్లాడుతూ,పేద...