రాష్ట్రస్థాయి అవార్డు సాధించిన మణుగూరు ఏరియా ఆసుపత్రి....

వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని అభినందించిన పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి). కాయకల్ప, అంచనా కార్యక్రమంలో మణుగూరు ఏరియా ఆసుపత్రి చారిత్రా త్మక విజయాన్ని సాధించింది.తొలిసారిగా ఈ అంచనా కార్యక్రమం లో పాల్గొన్న మణుగూరు ఏరియా ఆసుపత్రి, మొదటి ప్రయత్నంలోనే రాష్ట్రస్థాయి అవార్డును కైవసం చేసు కోవడం అభినందనీయమని పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి అవార్డు సాధించిన మణుగూరు ఏరియా ఆసుపత్రి మాజీ మెడికల్ సూపరిం టెండెంట్ డాక్టర్ ముత్తేనాని గౌరీ ప్రసాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో పినపాక ఎమ్మెల్యే...