పోలీసుల దౌర్జన్యానికి గురైన జర్నలిస్టులను పరామర్శించిన 'తెలంగాణ అడ్డా' జిల్లా బ్యూరో చీఫ్ మహమ్మద్ అజీమ్

తప్పుడు కేసులు నమోదు చేసి, థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఘోరం తీవ్ర హింసను రికార్డు చేసి, సొంత పూచీకత్తుపై విడుదల చేసిన మేజిస్ట్రేట్ గారు - 21 రోజుల సమయం మంజూరు ఆర్టికల్ 19(1)(a) ప్రకారం జర్నలిస్టుల స్వేచ్ఛను కాపాడుకుంటాం - 'తెలంగాణ అడ్డా' జిల్లా బ్యూరో చీఫ్ మహమ్మద్ అజీమ్ జర్నలిస్టులు సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై వార్తా కథనాలు రాస్తే, వారిపై తప్పుడు కేసులు బనాయించి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని 'తెలంగాణ అడ్డా' కరీంనగర్ జిల్లా బ్యూరో చీఫ్ మహమ్మద్ అజీమ్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం వెనుక వైపు ఉన్న సర్జికల్ వార్డులో...