రూ.1.75 కోట్లతో సెంట్రల్ లైటింగ్ ప్రారంభించిన.. పినపాక ఎమ్మెల్యే, పాయం వెంకటేశ్వర్లు...
తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి). మణుగూరు సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలో పట్టణ అభివృద్ధిలో భాగంగా జూనియర్ కళాశాల నుంచి రైల్వే గేట్ వరకు రూ.1 కోటి 75 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు బుధవారం బ్రాహ్మణుడి మంత్రోచ్ఛరణలతో ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మణుగూరు పట్టణాన్ని మరింత సంద ర్భంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించ డమే లక్ష్యంగా అభివృద్ధి పనులకు ప్రాధా న్యత ఇస్తున్నామని తెలిపారు.పట్టణం లోని ప్రధాన రహదారులపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు...