రూ.5 లక్షల ఎల్ఓసీ అందజేసిన పినపాక ఎమ్మెల్యే... పాయం...
తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి). పినపాక మండలం పొట్లపల్లి గ్రామాని కి చెందిన వాళ్లేపోగు వెంకటేశ్వర్లు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడు తున్న నేపథ్యంలో,ఆయన వైద్య చికిత్స నిమిత్తం రూ.5 లక్షల విలువైన ఎల్ఓసీని పినపాక ఎమ్మెల్యే,తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంక టేశ్వర్లు బుధవారం తన క్యాంపు కార్యాల యంలో అందజేశారు.ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య చికిత్స పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుం బాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభు త్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.అనా రోగ్యంతో బాధపడుతు న్న వారికి...