అర్హులకు ఇందిరమ్మ ఇంటి పట్టాల పంపిణీ...
ముఖ్య అతిథిగా హాజరైన పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు. తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి). మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం మణుగూరు మున్సిపల్ పరిధిలోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటే శ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారు లకు పట్టాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయక త్వంలో,రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మా ణం,సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సహకారంతో ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట...