శివానంద హాస్పిటల్‌పై సమగ్ర విచారణ జరపాలి ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు!
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ ఆసుపత్రి యాజమాన్యంపై వచ్చిన అక్రమాల ఆరోపణలపై తక్షణ చర్యలు తీసుకోవాలి డిఎం & హెచ్ఓ (జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి) విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ కరీంనగర్ నగరపాలక సంస్థ 27వ డివిజన్ కార్పొరేటర్ బోట్ల శ్యామల–తాగేళ్ళ కిరణ్ కుమార్ డిమాండ్ కరీంనగర్, అక్టోబర్ 12 (తెలంగాణ అడ్డ): కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 'శివానంద చిల్డ్రన్ & మెటర్నిటీ హాస్పిటల్'లో జరుగుతున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న తీవ్ర నిబంధనల ఉల్లంఘనలు, స్కానింగ్ మరియు ల్యాబ్ రిఫరల్ కమిషన్లు, రోగుల నుంచి అధిక వసూళ్లు, ఇతర అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని 27వ డివిజన్...