ఉద్యమ నేత ఎడ్ల శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు...
తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి). ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన యోధుడు జాతిపిత మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను నూతనంగా ఏర్పాటు చేసి పది వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భద్రాద్రి దశాబ్ది ఉత్సవా ల్లో భాగంగా బీ ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పినపాక మాజీ శాసన సభ్యులు రేగా కాంతారావు,నాటి టిఆర్ఎస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు,గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్ చేతుల మీదుగా గత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన ఉద్యమ నేత మణుగూరు మండల నాటి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షు లు,ప్రస్తుత బీ ఆర్ఎస్...