రూ.25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, సైడ్ డ్రైన్‌ను ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే, పాయం వెంకటేశ్వర్లు...

హర్షం వ్యక్తం చేస్తు, ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపిన స్థానిక ప్రజలు. తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి). మణుగూరు మున్సిపాలిటీ పరిధి లోని శివలింగాపురంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్‌వాడీ కేంద్రం వద్ద రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు, సైడ్ డ్రైన్‌ను పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు ఆదివారం ప్రారంభిం చారు.స్థానిక ప్రజలకు మెరుగైన రహదా రి సౌకర్యాలు కల్పించడంతో పాటు,మురు గునీరు సక్రమంగా పారేలా సైడ్ డ్రైన్ నిర్మాణం చేపట్టడం ద్వారా పరి సరాల పరిశుభ్రతకు, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు దోహదపడనుంది.ఈ సందర్భంగాఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ,పిన పాక నియోజకవర్గంలోని...