చెలగాటమాడొద్దు.దుమ్ము నివారణ చర్యలు చేపట్టాలి....

ప్రజల ను అనారోగ్యాలకు గురి చేస్తున్న, సింగరేణి యాజమాన్యం. సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి. తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి). సింగరేణి యాజమాన్యం ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడొద్దని, దుమ్ము నివారణ చర్యలు చేపట్టాలని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి సింగరేణి యాజమా న్యాన్ని శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ మణుగూరు, ఏటూరునాగారం ప్రధాన రహదారిలోని రైల్వే బ్రిడ్జి దగ్గర కనకదుర్గ మ్మ గుడి దగ్గర నుండి మల్లెపల్లి ఓసి కి పోయే...