శ్రీ రాగా ప్లే & హై స్కూల్‌లో ముందస్తు దసరా,బతుకమ్మ సంబరాలు...

తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి). భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని మెదరబస్తీ శ్రీ రాగా ప్లే & హై స్కూల్‌లో శుక్రవారం దసరా, బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాం డెంట్ అండ్ ఫౌండర్ మల్లారపు వరప్రసాద్,డైరెక్టర్ మల్లారపు కవిత అమ్మవారికి పసుపు,కుంకుమ, పూలతో పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో రంగురంగుల బతుకమ్మలతో సందడి చేయగా,విద్యార్థులు, ఉపాధ్యా యులు బతుకమ్మ పాటలు,సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొ న్నారు. ఈ సందర్భంగా స్కూల్ కర స్పాండెంట్ మల్లవరపు వరప్రసాద్ మాట్లాడుతూ, విద్యతో పాటు విద్యా ర్థులకు సంస్కృతి క,సంప్రదాయాలు,విలువలను నేర్పించ డమే పాఠశాల లక్ష్యమని తెలిపారు. అదేవిధంగా స్కూల్...