సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఏటీ యాదవ్‌కు కలెక్టర్ ప్రశంసాపత్రం

సర్పంచుల సేవలకు గుర్తింపుగా ప్రశంస రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేత జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడిగా సేవలు అభినందనలు తెలిపిన పలువురు నాయకులు తెలంగాణ అడ్డా ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు ఏటీ యాదవ్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. జిల్లాలో ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ ప్రశంసాపత్రం అందజేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. గ్రామాల అభివృద్ధి, సర్పంచుల సమస్యల పరిష్కారం, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువ...