రాహుల్, ప్రియాంక గాంధీల అరెస్టుకు నిరసనగా ఆందోళన....

ధర్నా, రాస్తారోకోలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి). ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ఓటర్ల జాబితా సవరణ అంశంపై నిరసన వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనా మా చేయాలని డిమాండ్ చేసిన లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తదితర ప్రతిపక్ష ఎంపీలను పోలీసు లు అదుపులోకి తీసుకున్న ఘటనకు నిరసనగా మణుగూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.మణుగూరు అంబేద్క ర్ సెంటర్‌లో నిర్వహించిన ధర్నా, రాస్తారోకో కార్యక్రమాల్లో పినపాక ఎమ్మెల్యే, తెలంగా ణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్...