ప్రజల ప్రాణాలతో చెలగాటమాడు తోంది రేవంత్ ప్రభుత్వం....

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి). మణుగూరు ప్రాంతాన్ని అక్రమ ఇసుక రవాణా,బొగ్గు దుమ్ముతో నాశనం చేస్తూ ప్రజల ప్రాణాలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెలగాటమాడుతోందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు, పినపా క మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.గురువారం మణుగూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 10న ‘ఛలో మణుగూరు’ బంద్ కు పిలుపు. ప్రజల సమస్యలపై ప్రభుత్వం స్పందించ కపోవడంతో ఈ నెల 10న ఛలో మణుగూరు’ పేరుతో భారీ బంద్...