ఇందిరమ్మ ఇళ్లతో పేదల జీవితాల్లో కొత్త వెలుగులు....
గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం. తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి). మణుగూరు మున్సిపాలిటీ పరిధి లోని సుందరయ్య నగర్లో నూత నంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు పాల్గొని లబ్ధిదారుల కుటుంబాలను అభినం దించారు.నూతన గృహాల్లోకి అడుగుపె డుతు న్న కుటుంబాలతో ఎమ్మెల్యే పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సంద ర్భంగా తన్నీరు రతమ్మ, బెక్కం శ్రావణి, గనిబోయిన విజయ నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురు చూస్తున్న పేద...