జీవో నెంబర్ 6 ప్రకారం వేతనాలు చెల్లించాలి....

పిఎఫ్, ఈఎస్ఐ తదితర చట్టబద్ధ హక్కులు, సౌకర్యాలు కల్పించాలి. టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి... తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి). గ్రామపంచాయతీ కార్మికులకు జీవో నెంబర్ 6 వర్తింపజేసి, జీవో నెంబర్ 6 ప్రకారం వేత నాలు చెల్లించాలని, పిఎఫ్, ఈఎస్ఐ లాంటి చట్టబద్ధ హక్కులు సౌకర్యాలు కల్పించాలని టి యు సి ఐ జిల్లా అధ్యక్షు లు ఆర్. మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం తెలం గాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (టియుసిఐ) మండల కమిటీ ఆధ్వర్యంలో బుధ వారం ప్రతినిధి బృందం మణుగూరు ఎంపీడీవో కి వినతిపత్రం అందజేశా రు.ఈ...