కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి తక్షణమే రాజీనామా చేయాలి..

డిమాండ్ చేసిన అఖిలపక్ష పార్టీల నాయకులు.. తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి). రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకు లు పేర్కొన్నారు.ఓటర్ల జాబితా సవరణలో భాగంగా కొనసాగుతున్న సర్ ప్రక్రియలో జరుగుతున్నాయని ఆరోపిస్తున్న అవక తవకలను నిరసిస్తూ, కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనా మా చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం మణుగూ రులో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ ఐ సి సి, ఇండియా కూటమి, ఆదేశాలమేరకు పినపాక శాసన సభ్యులు...