చదువు చెప్పాల్సిన టీచరే కసాయిగా మారితే...?

ఎవరో చెప్పిన దానికి పిల్లలపై దండన బాధాకరం.. ప్రధాన ఉపాధ్యాయురాలే.. పిల్లలపై వాతలు దులిపిస్తే... ఇంకా ఉపాధ్యాయులు,,? జిల్లా విద్యాధికారి కఠిన చర్యలు తీసుకోవాలి, పిల్లల తల్లిదండ్రులు. తెలంగాణ అడ్డా న్యూస్,,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి). చదువు చెప్పాల్సిన టీచరే కసాయిగా మారింది. పిల్లలు అల్లరి చేశారన్న కోపంతో కనికరం లేకుండా పైప్ తో చితకబాదింది. దీంతో 12 మంది విద్యార్థుల ఒంటిపై బలమైన వాతలు తేలాయి. ఈ దారుణం మణుగూరు మండలం రామాను జవరం జెడ్పీ హైస్కూల్ లో చోటు చేసుకుంది. గాంధీ జయంతి రోజు పక్క స్కూల్ లో ఐరన్ పోల్ విరగొట్టారని ప్రైమరీ టీచర్ ఫిర్యాదు చేయడమే కారణం దీనంతటికీ దీన్ని...