ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు..

గాంధీజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే పాయం.. తెలంగాణ అడ్డా న్యూస్, భద్రాద్రి జిల్లా ప్రతినిధి. జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రతి ఒక్కరూ ఆచరించి ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ జయంతి వేడుకల సందర్భంగా మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్ర మంలో ఎమ్మెల్యే పాయం వెంకటే శ్వర్లు ముఖ్యఅతిథిగా పాల్గొని మహాత్మా గాంధీ చిత్రప టానికి పూలమాల వేసి ఘనంగా నివాళుల ర్పించారు.ఈ సంద ర్భంగా స్వాతం త్ర్య సంగ్రా మంలో గాంధీజీ పోషించిన కీలక పాత్రను స్మరించుకు న్నారు.గాంధీజీ అనుసరించిన...