రాజకీయానికే వన్నెతెచ్చిన మహోన్నత వ్యక్తి బిరుదు బడుగు బలహీన వర్గాల నేత ఘనంగా స్వర్గీయ బిరుదు 76 జయంతి వేడుకలు

ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు పెద్దపల్లి జిల్లా అక్టోబర్ 01 ( తెలంగాణ అడ్డా) సుల్తానాబాద్ మండల కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు చౌరస్తా వద్ద రాజమల్లు జయంతిని పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యులతో కలిసి వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి 76వ జన్మదిన వేడుకలను నిర్వహించి స్వీట్లు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ సుల్తానాబాద్ మండల కేంద్రంలో జన్మించిన రాజమల్లు తన రాజకీయ ప్రస్థానాన్ని కారబోరుగా...