ఈ నెల 6న ఛలో ఉస్మానియా యూనివర్సిటీ ఎంఎస్ఎఫ్ జాతీయ స్థాయి ప్రతినిధుల సదస్సును విజయవంతం చేయాలి

ఈ నెల 6న ఛలో ఉస్మానియా యూనివర్సిటీ ఎంఎస్ఎఫ్ జాతీయ స్థాయి ప్రతినిధుల సదస్సును విజయవంతం చేయాలి కోనరావుపేట తెలంగాణ అడ్డా, అక్టోబర్ 1: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఎస్ఎఫ్ నూతన కమిటీల నిర్మాణంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమావేశం నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ కోనరావుపేట మండల అధ్యక్షుడు అక్కనపెల్లి సురేష్ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా కన్వీనర్ ఎలగందుల బిక్షపతి మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బిక్షపతి మాదిగ మాట్లాడుతూ, సమాజంలోని సబ్బండ వర్గాల కోసం పోరాటాలు చేసి సేవలందించిన...