నిజాన్ని నిర్భయంగా రాయాలి, నైతిక విలువలను కాపాడాలి. -

మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి... తెలంగాణ అడ్డ న్యూస్/బోధన్ డివిజన్ ప్రతినిధి: జర్నలిస్టులు సమాజంలో నైతిక విలువల ను కాపాడుకుంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురా వాలని తెలంగాణ మీడియా అకాడ మీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి సూచించా రు. ప్రభుత్వాలు ఏవైనా జర్నలిస్టులు నిజాన్ని నిర్భయంగా రాస్తూ, ప్రజలకు వాస్తవాలను చేరవేసే బాధ్యతా యు తమైన పాత్రికేయు లుగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లాలోని అన్ని నియోజక వర్గాలు, మండలాలకు చెందిన జర్నలిస్టుల కోసం తెలంగాణ మీడి యా అకాడమీ ఆధ్వర్యంలో బాన్సు వాడలో నిర్వహించిన రెండు రోజుల శిక్షణ తరగతులు బుధవారం ముగి శాయి.ఈ సందర్భంగా...