పేద విద్యార్థులకు నోట్ బుక్స్, బ్యాగులు, పలకల పంపిణీ...
తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి). మణుగూరు, అశ్వాపురం, పినపాక మండలాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు మంగళ వారం సుమారు 2000 మంది విద్యార్తిని విద్యార్థులకు గ్రేస్ సర్వీస్ సొసైటీ వారు నోట్ బుక్స్, స్కూల్ బ్యాగులు, అంగన్వాడీ పిల్లలకు పలకలను పంపిణీ చేశారు. మండల పరిధిలోని మణుగూరు అశ్వా పురం, పినపాక ఈ మూడు మండలాలల లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు *గ్రేస్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ సామాగ్రిని మణుగూరు మండల ఎం ఈ ఓ జి స్వర్ణ జ్యోతి చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మణుగూరు మండల ఎం ఈ ఓ స్వర్ణ జ్యోతి...