అమీన్పూర్ ప్రజా సమస్యలపై ఎమ్మెల్సీ అంజి రెడ్డితో ఈర్ల రాజు భేటీ పెండింగ్ సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్సీ

అమీన్పూర్ ప్రజా సమస్యలపై ఎమ్మెల్సీ అంజి రెడ్డితో ఈర్ల రాజు భేటీ పెండింగ్ సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్సీ అమీన్పూర్, తెలంగాణ అడ్డా ప్రతినిధి సెప్టెంబర్ 30: అమీన్పూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాలు, కాలనీల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజి రెడ్డి, సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజి రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమీన్పూర్ బీజేపీ మండల అధ్యక్షుడు ఈర్ల రాజు ముదిరాజ్, ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజి రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజి రెడ్డిని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అమీన్పూర్ మండలంలోని వివిధ గ్రామాలు, కాలనీల్లో...