ఎత్తొండ పీఏసీఎస్ సంఘాన్ని తక్షణమే పునరుద్ధరించాలి.
రూ.100 కోట్ల టర్నోవర్ సాధించిన ఎత్తొండ సహకార సంఘం మళ్లీ తెరిపించాలి. సంఘం పూర్వ వైభవం కోసం సోమశేఖర రావును చైర్మన్‌గా నియమించాలని ఐదు గ్రామాల రైతుల విజ్ఞప్తి బోధన్ డివిజన్ ప్రతినిధి/తెలంగాణ అడ్డ: కోటగిరి మండలంలోని ఎత్తొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని తక్షణమే పునరుద్ధరించా లని,గత వైభవాన్నిసంత రించుకునేలా కొత్త సోమశేఖర రావును చైర్మన్‌గా నియమించాలని కోరుతూ ఆ సంఘం పరిధిలోని ఐదుగ్రామాల రైతులు,సంఘ సభ్యులు బుధవారం తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించా రు.ఈ సందర్భంగా రైతులు,సంఘ సభ్యులుమాట్లాడు తూ.గతం లో ఈ సంఘం ద్వారా రైతులకు ఎరువులు ,బ్యాంకింగ్ సేవలు,ధాన్యం కొనుగోలు వంటి సేవలుఈ ఎంతో సక్రమంగా అందేవనితెలిపారు.అయితే 2018 నుండి 2023...