కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి బీసీ సాధికారిత సంఘం ఉత్తర తెలంగాణ జిల్లాల ఇన్‌చార్జి పొలాస నరేందర్

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి బీసీ సాధికారిత సంఘం ఉత్తర తెలంగాణ జిల్లాల ఇన్‌చార్జి పొలాస నరేందర్ తెలంగాణ అడ్డా ప్రతినిధి వేములవాడ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి సందర్భంగా బీసీ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సాధికారిత సంఘం ఉత్తర తెలంగాణ జిల్లాల ఇన్‌చార్జి పొలాస నరేందర్ మాట్లాడుతూ.. నిజాం వ్యతిరేక పోరాటంలో చురుకైన పాత్ర పోషించిన బాపూజీ, పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని అన్నారు. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌కు మద్దతుగా మంత్రి పదవికి రాజీనామా చేసి...