ఎల్‌ఓసీ ద్వారా రూ.2.20 లక్షల వైద్య సాయం...

ఎల్‌ఓసీ ద్వారా రూ.2.20 లక్షల వైద్య సాయం... ఎమ్మెల్యే పాయం కు కృతజ్ఞతలు తెలిపిన అరవింద్ కుటుంబ సభ్యులు.. తెలంగాణ అడ్డా ప్రతినిధి ( భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం మల్లెల మడుగు గ్రామానికి చెందిన మద్దెల అరవింద్‌కు చేతికి సంబంధించిన ఆపరేషన్ అవసరం కాగా, నిజామ్స్ హాస్పిటల్‌లో చికిత్సకు సుమారు రూ.2,20 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు.దీంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న అరవింద్ కుటుంబానికి సహాయం అందించాలని అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చెంచల రాము ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లా రు.విషయాన్ని తెలుసు కున్న ఎమ్మెల్యే పాయం వెంటనే స్పందించి, ముఖ్యమంత్రి సహాయ నిధి (ఎల్‌ఓసీ) ద్వారా...