మాదిగలకు రాజకీయ భవిష్యత్తు శూన్యం.!
జనాభా తమాషాన రాజకీయ ప్రాధాన్యత ఏది.? రాజకీయ పార్టీలు ప్రతిసారి మాదిగలపై వివక్షే చూపుతున్నాయి. ఏంఅర్పిఎస్ జిల్లా కన్వీనర్ భిక్షపతి తీవ్ర ఆరోపణ కోనరావుపేట,సెప్టెంబర్ 20(తెలంగాణఅడ్డా): మాదిగలకు రాజకీయ భవిష్యత్తు శూన్యం,జనాభా తమాషా రాజకీయ ప్రాధాన్యత ఏదని,పార్టీలు ఏవైనా మాదిగ రాజకీయ నాయకులపై వివక్షే చూపుతున్నాయని ఏంఅర్పిఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్ ఎలగందుల. భిక్షపతి అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో మాదిగ జనాభ ఎక్కువగా ఉందని ప్రభుత్వం తెలిపిన విషయం పత్రిక ప్రకటనలలో వచ్చినది అందరికి తెలిసినదే, అదేవిదంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో మాదిగ జనాభ సుమారు 12 వేల మంది ఉన్నారు.అందులో రాజకీయ పార్టీలు వారికి పార్టీలో ఇచ్చే పదవులు వారికి ఇచ్చే...