చాకలివానిపల్లిలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

గన్నేరువరం, సెప్టెంబర్ 19 (తెలంగాణ అడ్డా): గన్నేరువరం మండల కేంద్రంలోని చాకలివానిపల్లి గ్రామంలో కూన సంతోష్ ఇంటి వద్ద నుంచి తారు రోడ్డు వరకు వీఎన్‌జీ రామ్‌జీ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ రేపాక బానవ్వ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. రోడ్డు నిర్మాణంతో గ్రామ ప్రజలకు రాకపోకలకు సౌకర్యం కలగనుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కూన సంతోష్, పంచాయతీ కార్యదర్శి ఇట్టం రాజు, వార్డు సభ్యులు బోయిని బాలయ్య, నక్క లావణ్య, నక్క లచ్చవ్వ, బామండ్ల మల్లేశం, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మాతంగి...